మేడి గడ్డ టీవీ న్యూస్ రామగుండం ప్రతినిధి గంగారపు వెంకటేష్
పీపుల్స్ మార్చ్ పాదయాత్రలో భాగంగా కాంగ్రెస్ పార్టీ శాసనసభ పక్ష నేత మల్లు భట్టి విక్రమార్క పాదయాత్ర పెద్దపల్లి జిల్లాలో ముగుస్తున్న సందర్భంలో వీడ్కోలు పలుకుతూ సత్కరించి మెమొంటో అందజేసిన కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు ఎమ్మెస్ రాజ్ ఠాకూర్ కాంగ్రెస్ పార్టీ బీసీ సెల్ పెద్దపల్లి జిల్లా అధ్యక్షులు పెండ్యాల మహేష్ రామగుండం ఉమ్మడి మండల మాజీ ఎంపీపీ ఉరుమెట్ల రాజలింగం మండల బీసీ సెల్ అధ్యక్షులు బరుపటి శ్రీనివాస్ అంతర్గా మండల కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు ఎనకందుల శ్రీకాంత్
Post A Comment: