మేడి గడ్డ టీవీ న్యూస్ రామగుండం ప్రతినిధి గంగారపు వెంకటేష్
NTR నగర్ కాకతీయ టెక్నో స్కూల్ లో ఉచిత కంటి వైద్య శిబిరం ఉదయం నిర్వహించడం జరిగింది కరీంనగర్ రేకుర్తి హాస్పిటల్ వారు వచ్చి ఉచిత కంటి పరీక్షలు మరియు కంటి లోపం / పొర ఉన్నవాళ్లకి పరీక్షించటం జరిగింది పరీక్ష అనంతరం 20 మందిని ఆపరేషన్ కొరకు రేకుర్తి హాస్పిటల్ కి తరలించడం జరిగింది ఈసందర్బంగా మగువ సభ్యులు డాక్టర్ కు సన్మానం చేయడం జరిగింది ఈసందర్బంగా మగువ అధ్యక్షురాలు సోమారపు లావణ్య మాట్లాడుతూ లయన్స్ క్లబ్ ద్వారా అందిస్తున్న ఈ సేవను ప్రతి ఒక్కరు వినియోగించుకోవాలని మరియు ఉచిత వైద్య సదుపాయం అందచేస్తున్న కరీంనగర్ రేకుర్తి హాస్పిటల్ వారికి కృతజ్ఞతలు తెలిపారు
ఈకార్యక్రమంలో బిజెపి రాష్ట్ర నాయకులు సోమారపు అరుణ్ కుమార్ , మగువ సెక్రటరీ లయన్ Dr.లక్ష్మి వాణి,లయన్ మాతంగి రేణుక,లయన్ గాలి సునీత, లయన్ గాండ్ల స్వరూప, ప్రేమ లత క్లబ్ సభ్యులు, కాలనీ పెద్దలు, తదితరులు పాల్గొన్నారు
Post A Comment: