మేడి గడ్డ టీవీ న్యూస్ రామగుండం ప్రతినిధి గంగారపు వెంకటేష్ 

మావ_నాటే_మావ_రాజ్ (మా ఊరిలో మా రాజ్యం ) అంటూ ఆత్మగౌరవ పోరాటం సాగిస్తున్న ఆదివాసీ బిడ్డలపై 

1981, ఏప్రిల్ 20 న 

ఇంద్రవెల్లి ఆదివాసీల సభను మరో జలియన్ వాలా బాగ్  గా చేశారు  నాటి పాలకులు ,పోలీసులు

అనేక మంది ప్రాణాలు తీశారు..ఇంద్రవెల్లి లో తమ పూర్వీకులను స్థూపం వద్ద  స్మరించుకోవడానికి / నివాళులు అర్పించడానికి నేటికి  అనేక ఆంక్షలు ఉంటాయి. 

ఎన్ని ఆంక్షలు పెట్టినా,కాలి నడకనైనా 

ఆదివాసీలు నేటికి  ఈ రొజు తప్పకుండా అక్కడకి చేరుకొని నివాళులు అర్పించడం వాళ్ళ సాహసానికి నిదర్శనం 

జల్ జంగిల్ జమీన్ కోసం అసువులుబాసిన అమరవీరులకు జోహార్.. జోహార్...

Axact

ANAPARTHI SRINIVAS GOUD

CEO MEDIGADDA TV NEWS Mobile Number 9848223934 9502908070

Post A Comment: