మేడి గడ్డ టీవీ న్యూస్ రామగుండం ప్రతినిధి గంగారపు వెంకటేష్
అంతర్గాం మండలం ఎంపీడీవో ఆఫీస్ లో ఎంపీడీవో యాదగిరి నాయక్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో స్వచ్ఛభారత్ శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా స్వచ్ఛభారత్ శిక్షణా కార్యక్రమానికి వచ్చిన డిస్టిక్ ట్రైనింగ్ ఆఫీసర్ సురేందర్ మాట్లాడుతూ గ్రామాలలో ఇంకుడు గుంతలు మరుగుదొడ్లు కాలువలు ప్లాస్టిక్ వాడకం తగ్గించాలని ఆరోగ్య నివారణ చర్యలు చేపట్టాలని మరుగుదొడ్లు లేని వాళ్లకు అవగాహన కల్పించాలని ప్లాస్టిక్ వాడకం వలన జరిగే నష్టాలను తెలియజేయాలని ఈ సందర్భంగా అంతర్గాం మండల గ్రామాల ఫీల్డ్ అసిస్టెంట్లకు మరియు గ్రామ సమాఖ్య మహిళా సంఘాల అధ్యక్షులకు స్వచ్ఛభారత్ శిక్షణా అవగాహన సదస్సు నిర్వహించారు ఈ సదస్సులో డిస్టిక్ ట్రైనింగ్ ఆఫీసర్ మాట్లాడుతూ గ్రామాలలో ఇంకుడు గుంతలు అలాగే మరుగుదొడ్లు గ్రామ కాలువలు ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించాలని ఇంకుడు గుంతలను సద్వినియోగం చేస్తూ భూగర్భ జలాలను పెంచాలని గ్రామాలను సుందరంగా ఉంచుకోవాలని ఆరోగ్యాలను కాపాడుకోవాలని ఈ సందర్భంగా తెలియజేశారు ఈ కార్యక్రమంలో అంతర్గాం మండలం ఎంపీడీవో యాదగిరి నాయక్ మరియు ఫీల్డ్ అసిస్టెంట్లు మహిళా సమైక్య గ్రూపులు పాల్గొన్నారు
Post A Comment: