మేడి గడ్డ టీవీ న్యూస్ రామగుండం ప్రతినిధి గంగారపు వెంకటేష్
పార్లమెంట్ ప్రవాస్ యోజన కార్యక్రమంలో భాగంగా మంచిర్యాల జిల్లాకు వచ్చిన కేంద్ర క్యాబినెట్ మత్స్య, పశుసంవర్ధక మరియు పాడిపరిశ్రమ శాఖ మంత్రి పురుషోత్తం రూపాలను నస్పూర్ సింగరేణి అతిథి గృహంలో మర్యాదాపూర్వకంగా కలిసిన శాలువా కప్పి సన్మానించారు..... మన రామగుండం నియోజకవర్గం అభివృద్ధి ప్రదాత...... మన మాజీ ఎమ్మెల్యే..... మాజీ ఆర్టీసీ చైర్మన్..... భారతీయ జనతా పార్టీ రాష్ట్ర నాయకులు. సోమరపు సత్యనారాయణ
Post A Comment: