మేడి గడ్డ టీవీ న్యూస్ రామగుండం ప్రతినిధి గంగారపు వెంకటేష్
గోదాం నిర్మాణంపై శ్రద్ధ వహించండి.ప్రభుత్వానికి ఏఐటియుసి పెద్దపల్లి జిల్లా ప్రధాన కార్యదర్శి కడారి సునీల్ డిమాండ్.*పెద్దపల్లి జిల్లా కేంద్రంలో ప్రభుత్వ ప్రజా పంపిణీ సివిల్ సప్లై శాశ్వత గోదాం వెంటనే చేపట్టాలని డిమాండ్ చేస్తూ. *ఏఐటీయూసీ ఆధ్వర్యంలో పెద్దపల్లి తాసిల్దార్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించడం జరిగింది ఈ ధర్నా కార్యక్రమానికి హాజరైన ఏఐటీయూసీ పెద్దపల్లి జిల్లా ప్రధాన కార్యదర్శి కడారి సునీల్ మాట్లాడుతూ*పెద్ద పెళ్లి జిల్లా ఏర్పడిన తర్వాత జిల్లా కేంద్రంలో ప్రభుత్వ ప్రజా పంపిణీ సివిల్ సప్లై దిగుమతి. ఎగుమతి. గోదాం. మార్క్ పేడ్ అద్దె గోదాంలో ఇంకా కొనసాగడం విచిత్రంగా ఉందన్నారు. వర్షాకాలంగోదము లోపట బయట.. ప్రజా పంపిణీ సరుకులు దిగుమతి ఎగుమతికి తీవ్ర ఆటంకాలు జరుగుతున్నాయని అన్నారు. గతంలో స్థలం కేటాయించినట్టే కేటాయించిన రెవెన్యూ అధికారులు స్థలంకు హద్దులు పెట్టడం మరిచిపోయారని అన్నారు. ప్రభుత్వ రెవెన్యూ అధికారులు వెంటనే శాశ్వత గోదాం పై శ్రద్ధ వహించాలని డిమాండ్ చేశారు.. లేనిపక్షంలో ఆందోళన కార్యక్రమాలు ఉదృతం.చేస్తామని హెచ్చరించారు..*ఈ కార్యక్రమంలో ఏఐటీయూసిజిల్లా ఉపాధ్యక్షులు కడారి తిరుపతి.. పెద్దపల్లి నగరఅధ్యక్ష కార్యదర్శులు. నర సతీష్ భూత్కూరి పోషమల్లు దాడి ఓదెలు కడారి నరేష్ మల్లయ్య శ్రీనివాస్ సదానందం తదితరులు పాల్గొన్నారు..
Post A Comment: