మేడి గడ్డ టీవీ న్యూస్ రామగుండం ప్రతినిధి గంగారపు వెంకటేష్
నేడు హైదరాబాద్ గాంధీ భవన్ లో ఓబీసీ కాంగ్రెస్ పార్టీ సమావేశం పిసిసి మాజీ అధ్యక్షులు వి.హనుమంతరావు అధ్యక్షతన జరుగిన కార్యక్రమంలో పాల్గొన్న పెద్దపల్లి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్
కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే కుల ప్రాతిపదికన ఓబీసీ సెన్సస్ చేపడతామని మాజీ ఏ.ఐ.సి.సి అధ్యక్షులు *రాహుల్ గాంధీ చారిత్రాత్మక ప్రకటన చేశారు.
అదే విధంగా ఇన్నాళ్ళుగా అమలుకు నోచుకోని ఓబీసీ రేజర్వేషన్లు కూడా చేపడతామని హామీ ఇచ్చారు.
రాహుల్ గాంధీ
ఈ చారిత్రాత్మక ఓబీసీల నిర్ణయంపై హైదరాబాద్ లోని ఇంద్ర భవన్ (గాంధీ భవన్) లో ఓబీసీ ల సమావేశం లో రాహుల్ గాంధీకి ధన్యవాదాలు తెలియజేస్తూ, ఏకగ్రీవ తీర్మానాన్ని ఆమోదించిన పెద్దపల్లి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్
Post A Comment: