మేడి గడ్డ టీవీ న్యూస్ రామగుండం ప్రతినిధి గంగారపు వెంకటేష్
గోదావరిఖని ప్రభుత్వ ఆసుపత్రిలో అనారోగ్యలతో బాధపడుతున్న పేషంట్లని, బాలింతలను మరియు ఆక్సిడెంట్లై ఎముకలు విరిగి బాధపడుతున్న పేషెంట్ లను కలిసి పరామర్శించి ధైర్యం చెప్పి మీకు ఎలాంటి సహాయం కావాలన్నా నాకు ఫోన్ చేసి అడగగలరని చెప్పి, డాక్టర్లతో మాట్లాడి సరైన వైద్యం అందించాలని ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చే వాళ్ళు నిరుపేద కుటుంబాలే వస్తయ్ కనుక ఎలాంటి ఇబ్బంది లేకుండా ట్రీట్మెంట్ తో పాటు నర్సింగ్ సిబ్బంది కూడా సరైన సౌకర్యాలు అందించడంలో అందుబాటులో ఉండాలని కోరిన *పెద్దపల్లి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మక్కాన్సింగ్ రాజ్ ఠాకూర్ వెంట కార్పొరేటర్లు కాంగ్రెస్ నాయకులు తదితరులున్నారు,

Post A Comment: