మేడి గడ్డ టీవీ న్యూస్ రామగుండం ప్రతినిధి గంగారపు వెంకటేష్ 

రామగుండంల పట్టణము లో భారత రత్న డాక్టర్।। బాబా సాహెబ్ అంబేద్కర్ కు పాలభిశెకం చేసి , భీం దిక్ష 11 రోజులు రేండవ సారి అంతర్గం జడ్పటిసి ఆముల నారాయణ తీసుకున్నారు అంబేద్కర్  ఆలోచనలు , పుస్తకాలు , జ్ఞానం అందచెస్తు ప్రజలకు మహనీయుని పోరాటాలు వారు ఇచ్చిన హక్కులు భారత రాజ్యంగం రాసిన అంబేద్కర్ ప్రజలందరివారు  అని , ప్రతి ఓక్కరికి తెల్యజెసెప్రయత్నంలో బాగంగా అంతర్గాం జడ్పిటిసి ఆముల నారాయణ రెండవసారి జై భీమ్ దీక్ష తిసుకున్నారు , 

ఏప్రిల్ మాసము మహనీయుల మాసము గా  సర్దరే పాపన్న ,దోడ్డి కోమురయ్య , బాబుజగ్జివన్ రావు , అంబేద్కర్  వీళ్ళందరుప్రజల శ్రెయస్సుకోసం , భారత దేశం లోసంఘసంస్కరణలు ఎన్నో చెసారు అని గుర్తుచేసారు , 

ఈ కార్యక్రమంలో సర్దర్ పాపన్న తెలంగాణ రాష్ట అధ్యక్షులు సింగం సత్తయ్య కండువా కప్పి సంఘిభావం తెలియజెసారు, సర్పంచ్ లు ధరణి రాజెష్ , ధర్మజి కృష్ట, కార్పోరెటర్ కన్నురి సతిష్ , సలిమ్ బెగ్ , పాత్రికేయులు కోల లక్ష్మన్ ,బిఆర్ఎస్ నాయకులు ఇసంపల్లి తిరుపతి, రవి , లసెట్టి రవి ,కుమార్ , ఎ.పరశురాం , తదితరులు పాల్గోన్నారు ..

Axact

ANAPARTHI SRINIVAS GOUD

CEO MEDIGADDA TV NEWS Mobile Number 9848223934 9502908070

Post A Comment: