మేడి గడ్డ టీవీ న్యూస్ రామగుండం ప్రతినిధి గంగారపు వెంకటేష్
జయదుర్గ దేవి ఆలయ (10)వ వార్షికోత్సవం సందర్భంగా మహ చండీ యాగం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ... అమ్మ దయ ఉంటే అన్ని ఉన్నట్లేనన్నారు. అమ్మవారి దయతో ప్రజలు కార్మికులు కర్షకులు అందరు సంతోషంగా జీవించేలా అమ్మవారు దివించాలన్నారు. శ్రీ బహ్మంగారి ఆలయంలో జరిగిన ఆరాధన ఉత్సవాల్లో మంత్రి రామగుండం ఎమ్మెల్యే పాల్గొన్నారు. ఆలయ నిర్వహకులు వారినిఘనంగా సన్మానించారు.
ఈ కార్యక్రమాల్లో నగర మేయర్ డాక్టర్ బంగి అనిల్ కుమార్ జడ్పీటీసీ అముల నారాయణ కార్పోరేటర్లు పెంట రాజేష్ దాతు శ్రీనివాస్ కవిత సరోజిని బాల రాజ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: