మేడి గడ్డ టీవీ న్యూస్ రామగుండం ప్రతినిధి గంగారపు వెంకటేష్
వీరబ్రహ్మేంద్రస్వామి వారి ఆలయంలో హోమ పూజ కార్యక్రమంలో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే మాజీ ఆర్టీసీ చైర్మన్ భారతీయ జనతా పార్టీ రాష్ట్ర నాయకులు సోమరపు సత్యనారాయణ పూజా హోమం కార్యక్రమం లో పాల్గొన్నారు వారికి ఆలయ కమిటీ సభ్యులు కుల సంఘం సభ్యులు సోమారపు సత్యనారాయణ నీ శాలువాతో సన్మానించారు మరియు రామగుండం నియోజకవర్గం అసెంబ్లీ కన్వీనర్ పిడుగు కృష్ణ ముదిరాజ్ నీ సన్మానించారు. ఈ కార్యక్రమంలో అందే రాజ్ కుమార్ అందే రమేష్ మామిడి వీరేశం భాష బోయిన వాసు బుంగ మహేష్ తదితరులు పూజ కార్యక్రమంలో పాల్గొన్నారు
Post A Comment: