మేడి గడ్డ టీవీ న్యూస్ రామగుండం ప్రతినిధి గంగారపు వెంకటేష్
పెద్దపల్లి జిల్లా, రామగుండం,గోదావరిఖని ఒకటవ టౌన్ కు నూతనంగా బాధ్యతలు స్వీకరించిన శుభ సందర్బంగా వన్ టౌన్ సర్కిల్ ఇన్స్పెక్టర్ ప్రమోదరావు ను వారి చాంబర్లో కలిసి మర్యాదపూర్వకంగా శుభాకాంక్షలు తెలియజేసిన రామగుండం నియోజకవర్గం బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు, సమన్వయ కమిటీ సభ్యులు మరియు యూత్ అధికార ప్రతినిధులు.
ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు కోట రవి గౌడ్, రామగుండం నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ సమన్వయ కమిటీ సభ్యులు, ముదిరాజ్ సంఘం ఇంఛార్జి, అధ్యక్షులు జిట్టవేన ప్రశాంత్ ముదిరాజ్, సమన్వయ కమిటీ సభ్యులు దండు రవీందర్, సమన్వయ కమిటీ సభ్యులు,కోదండ రామాలయం డైరెక్టర్, జక్కుల తిరుపతి, రామగుండం నియోజకవర్గం బీఆర్ఎస్ పార్టీ యువజన విభాగం అధికార ప్రతినిధి బూర్గు వంశీకృష్ణ తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: