చౌటుప్పల్ టౌన్ ప్రతినిధి చింతకింది కార్తీక్
తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న కంటి వెలుగు
రెండో విడత కార్యక్రమంలో భాగంగా యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మున్సిపల్ కేంద్రం లోని 13 వ వార్డు బి ఈ డి కళాశాల ఆవరణలో స్థానిక
కౌన్సిలర్ సుల్తాన్ రాజు చేతుల మీదుగా శుక్రవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా కౌన్సిలర్ సుల్తాన్ రాజు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సి ఎం కే సి ఆర్ పేదల పాలిట పెద్దన్నలా అంధత్వం తో ఎవరూ బాధపడ కూడదు అనే సంకల్పం
| తో నే కంటి వెలుగు కార్యక్రమం చేపట్టడం జరిగిందని కంటి వెలుగు కార్యక్రమంతో ఇంటి వద్దకే వైద్య సేవలు అందిస్తూ అందత్వాన్ని నిర్మూ లిస్తున్నారని ప్రజలు ఈ సదవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కౌన్సిలర్ కోరారు. ఈ కార్యక్రమంలో వైద్య అధికారులు.. కాటం రాజు, ఎస్ జయంత్,
| కే. సౌజన్య, పీ హెచ్ ఎన్ శశికళ, నాగరాజు, బి ఆర్ ఎస్ యువజన సంఘం అధ్యక్షుడు తోర్పునూరి నర్సింహా గౌడ్, ఏ ఎన్ ఎం లు కృష్ణవేణి, అంగన్వాడీ టీచర్లు పారిజాత, ఆశావర్కర్లు పద్మశ్రీ, ఫరాహత్, మంగ విజయ స్థానిక ప్రజలు తదితరులు పాల్గొన్నారు. వెలుగు కార్యక్రమాన్ని సద్వినియోగం* *చేసుకోవాలి*
చౌటుప్పల్ టౌన్ ప్రతినిధి చింతకింది కార్తీక్
తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న కంటి వెలుగు
రెండో విడత కార్యక్రమంలో భాగంగా యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మున్సిపల్ కేంద్రం లోని 13 వ వార్డు బి ఈ డి కళాశాల ఆవరణలో స్థానిక
కౌన్సిలర్ సుల్తాన్ రాజు చేతుల మీదుగా శుక్రవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా కౌన్సిలర్ సుల్తాన్ రాజు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సి ఎం కే సి ఆర్ పేదల పాలిట పెద్దన్నలా అంధత్వం తో ఎవరూ బాధపడ కూడదు అనే సంకల్పం
| తో నే కంటి వెలుగు కార్యక్రమం చేపట్టడం జరిగిందని కంటి వెలుగు కార్యక్రమంతో ఇంటి వద్దకే వైద్య సేవలు అందిస్తూ అందత్వాన్ని నిర్మూ లిస్తున్నారని ప్రజలు ఈ సదవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కౌన్సిలర్ కోరారు. ఈ కార్యక్రమంలో వైద్య అధికారులు.. కాటం రాజు, ఎస్ జయంత్,
| కే. సౌజన్య, పీ హెచ్ ఎన్ శశికళ, నాగరాజు, బి ఆర్ ఎస్ యువజన సంఘం అధ్యక్షుడు తోర్పునూరి నర్సింహా గౌడ్, ఏ ఎన్ ఎం లు కృష్ణవేణి, అంగన్వాడీ టీచర్లు పారిజాత, ఆశావర్కర్లు పద్మశ్రీ, ఫరాహత్, మంగ విజయ స్థానిక ప్రజలు తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: