మేడి గడ్డ టీవీ న్యూస్ రామగుండం ప్రతినిధి గంగారపు వెంకటేష్
పెద్దపెల్లి జిల్లా రామగుండం నియోజకవర్గం అంబేద్కర్ చౌరస్తా వద్ద ఎస్సీ రిజర్వేషన్ పరిరక్షణ సమితి పెద్దపెల్లి జిల్లా శాఖ ఆధ్వర్యంలో కేంద్ర స్టాండింగ్ కమిటీ హైకోర్టు కౌన్సిలింగ్ సభ్యులు అడ్వకేట్, ఎస్సీ రిజర్వేషన్ పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షులు మారేడు మోహన్ గారి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించి కేక్ కట్ చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిగా ఎస్సీ రిజర్వేషన్ పరిరక్షణ సమితి పెద్దపల్లి జిల్లా అధ్యక్షుడు భూషిపాక సంతోష్ మహారాజ్, ఎస్టి సంగం రాష్ట్ర నాయకులు దారంగుల కుమార్, హాజరు కావడం జరిగింది..
అనంతరం ఎస్సీ రిజర్వేషన్ పరిరక్షణ సమితి పెద్దపల్లి జిల్లా అధ్యక్షులు, భూషిపాక సంతోష్ మహారాజ్, రామగుండం అధ్యక్షుడు కుక్క గంగాప్రసాద్, మాట్లాడుతూ ఏదైతే ఎస్సీ రిజర్వేషన్ పరిరక్షణ సమితి వ్యవస్థాపక జాతీయ అధ్యక్షులు కర్ణె శ్రీశైలం గారు ఎస్సి రిజర్వేషన్ పరిరక్షణ సమితి వ్యవస్థాపకులు అయన ఆశయ సాధన కోసం ఆయన చూపించిన మార్గంలో నడుస్తూ ఎస్సీ రిజర్వేషన్ పరిరక్షణ సమితి సంఘాన్ని రాష్ట్రంలో విస్తరింప చేయడం కోసం ఆయన ఆశయ సాధనకు అనుగుణంగా ఎస్సీ ఆర్ పి ఎస్ రాష్ట్ర అధ్యక్షులు మారేడు మోహన్ ,సెంట్రల్ కమిటీ హైకోర్టు కౌన్సిలింగ్ సభ్యులు, దళిత బడుగు బలహీన హక్కుల కోసం పనిచేస్తున్నటువంటి నాయకుడు తలలో నాలుక ఉంటూ భారత రాజ్యాంగం అంబేద్కర్ ఇచ్చిన రిజర్వేషన్లు కాపాడుతూ, డాక్టర్ భీమవరం అంబేద్కర్, జ్యోతిరావు పూలే, బాబు జగ్జీవన్ రావ్ గర్ల ఆశయాలను సాధించడం కోసం నిరంతరం కృషి చేస్తున్నటువంటి వ్యక్తి హైకోర్టు న్యాయవాదిగా ఉంటూ కేంద్ర కమిటీ సెంట్రల్ బోర్డ్ హైకోర్టు కౌన్సిలింగ్ సభ్యులుగా ఉంటూ, దళిత బడుగు బలహీన వర్గాలకు సేవలందిస్తూ, శక్తి వంచన లేకుండా శ్రమిస్తూ ముందుకెళ్తున్నారు, మా దిక్సూచి మార్గదర్శి అయినటువంటి మా రాష్ట్ర అధ్యక్షులు మారేడు మోహన్ సూచనలు ఆయన ఆలోచన విధానాలు పాటిస్తూ పెద్దపెల్లి జిల్లాల్లో శక్తి వంచన లేకుండా సంఘాన్ని పెద్దపెల్లి జిల్లాలో ప్రతి మండలంలో ప్రతి గ్రామంలో కమిటీ వేస్తూ ఈ గడపగడపకు తీసుకెళ్లి జిల్లాలో బలమైన శక్తిగా పొందుకుంటామని హామీ ఇస్తూ ఎస్సీ రిజర్వేషన్ పరిరక్షణ సమితి బలోపేతానికి కృషి చేస్తామని అన్నారు ఈ కార్యక్రమంలో ఎస్సీ రిజర్వేషన్ పరిరక్షణ సమితి పెద్దపల్లి జిల్లా ఉపాధ్యక్షులు అసంపెల్లి ఉదయ్ కిరణ్, గంగాధర్ , తిరుపతి , రామస్వామి , కిరణ్ , సర్వేశ్వర్ , కిట్టు తదితరులు పాల్గొన్నారు...
Post A Comment: