మేడి గడ్డ టీవీ న్యూస్ రామగుండం ప్రతినిధి గంగారపు వెంకటేష్
లింగాపూర్ గ్రామం గోదావరి రోడ్డుకు ఇరువైపులా ఉన్న మట్టిని గ్రామ అధికారిని అని పేరు చెప్పుకుంటూ సింగరేణి ఎస్ ఎన్ పి సి ని మరియు గ్రామ ప్రజలను మభ్యపెడుతూ లక్షల రూపాయలు సంపాదించుతూ ఒక లంపెన్ గ్యాంగ్ తయారుచేసి ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తూ అక్రమంగా ఓసిపి ఫోర్ నుండి మట్టి తరలిస్తున్న మాజీప్రజా ప్రతినిధి పై చర్య తీసుకోవాలని గ్రామ ప్రజలు కోరుతున్నారు..


Post A Comment: