మేడి గడ్డ టీవీ న్యూస్ రామగుండం ప్రతినిధి గంగారపు వెంకటేష్
ఘనంగాపోచమ్మబోనాలు
పెద్దంపేట్ గ్రామంలో గౌడసం
ఘం ఆద్వర్యంలో ఆదివారం
పోచమ్మబోనాల ఘట్టాన్ని ఘ
నంగానిర్వహించారు.సోమవా
రం నుంచి బుధవారం వరకు
నిర్వహించే రేణుక ఎల్లమ్మ
కొలుపు జాతర ముందు ఆన
వాయితిగా జరిపే పోచమ్మ
భోనాల పక్రియతో ప్రారంబిం
చారు.ఈజాతరలో గౌడసం
ఘం అధ్యక్షులు మేర్గురమేశ్
ఉపాధ్యక్షులు బండిమహేశ్
సర్పంచ్ మేర్గుభాగ్యమ్మగురు
వయ్యగౌడ్ జడ్పీటిసి ఆముల
నారాయణ మాజిగౌడసంఘం
అధ్యక్షులు బండిరవిగౌడ్ గౌడ
సంఘపెద్దలు సొసైటీనాయకు
లు పాల్గొన్నారు.

Post A Comment: