మేడి గడ్డ టీవీ న్యూస్ రామగుండం ప్రతినిధి గంగారపు వెంకటేష్
నేను మీ మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్*కాంగ్రెస్ పార్టీ*రామగుండం నియోజకవర్గం ఎంత కష్టమొచ్చినా ,నష్టమొచ్చినా..... గత ఇరవై ఐదేళ్లుగా ఎన్నికల్లో అందరికీ ఆమోదయోగ్యమైన విజయం నాకు రాకున్నా సరే , మన రామగుండం నియోజకవర్గ సామాన్య ప్రజల విషయంలో నా అభిప్రాయం మారలేదు. ప్రజల హృదయాలు గెలవాలన్న లక్ష్యం ఎప్పుడూ నాకు చెదరలేదు.
నిత్యం రామగుండం నియోజకవర్గ ప్రజల మధ్య ఉంటున్నాను ... మీకు ఏ కష్టం వచ్చినా ఇంటి పెద్ద కొడుకులా ముందుంటాను . మీ సమస్యల పట్ల నిజాయతీగా పోరాటం చేస్తున్నాను . నా శక్తికి మించి సహాయ సహకారాలు అందిస్తూ.. అనుక్షణం రామగుండం ప్రాంత అభివృద్ధి కోసం పరితపిస్తుంటాను అని అన్నారు
Post A Comment: