మేడి గడ్డ టీవీ న్యూస్ రామగుండం ప్రతినిధి గంగారపు వెంకటేష్
పెద్దపల్లి జిల్లాలోని పెద్దపల్లి నియోజకవర్గం రామగుండం నియోజకవర్గం మంథని నియోజకవర్గం.లోని అన్ని గ్రామాల్లో అకాల వర్షాల కారణంగా అన్ని గ్రామాలలో పంటలు నష్టపోయిన రైతులకు నష్టపరిహారం ఇచ్చి తెలంగాణ ప్రభుత్వం ఆర్థికంగా ఆదుకోవాలని పెద్దపల్లి జిల్లా కలెక్టర్ కు బిజెపి జిల్లా అధ్యక్షులు రావుల రాజేందర్ ఆధ్వర్యంలో వినతి పత్రం అందజేశారు ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే మాజీ ఆర్టీసీ చైర్మన్ భారతీయ జనతా పార్టీ రాష్ట్ర నాయకులు గౌరవనీయులు సోమరపు సత్యనారాయణ జిల్లా ఇన్చార్జి రావుల రామనాధ్ బిజెపి నాయకులు గొట్టేముక్కులు సురేష్ రెడ్డి చందుపట్ల సునీల్ రెడ్డి . పార్లమెంట్ కన్వీనర్ పి.మల్లికార్జున్ . పెద్దపల్లి అసెంబ్లీ కన్వీనర్ జాడి సంతోష్ యాదవ్. రామగుండం నియోజకవర్గం అసెంబ్లీ కన్వీనర్. పిడుగు కృష్ణ ముదిరాజ్. మంథని అసెంబ్లీ కో కన్వీనర్ నాంపల్లి రమేష్. తంగడి రాజేశ్వరరావు. కౌన్సిలర్ మహంతా కృష్ణ. కందుల సదానందం . కందుల రాజేందర్. అన్వేష్. మామిడి వీరేశం భాష బోయిన వాసు గాండ్ల స్వరూప. బిజెపి నాయకులు విధమోర్చాల నాయకులు తదితరులు. కలెక్టర్ కు నష్టపోయిన రైతులకు వెంటనే ఆర్థిక సాయం చేయాలని వినతి పత్రం. ఇచ్చినారు
Post A Comment: