మేడి గడ్డ టీవీ న్యూస్ రామగుండం ప్రతినిధి గంగారపు వెంకటేష్
మంచిర్యాల జిల్లా జైపూర్ మండల్ శెట్టిపల్లి గ్రామం లో రోడ్లు డ్రైనేజీ వ్యవస్థ ప్రభుత్వ సంక్షేమ పథకాలు అన్నింటిలో మరియుపేద ప్రజలకు ఏఆపద వచ్చిన ఎలాంటి సహాయం కావాలన్నా ఎవరు చనిపోయిన ప్రతి కార్యక్రమంలో ముందు ఉంటూ తన ఔదార్యాన్ని చాటుకుంటున్న సర్పంచ్ మేడ్ రవి ఎంతోమంది నిరుపేదలు చనిపోతే వాళ్ల దినకర్మ కార్యక్రమాలు మరియు శవదహణాలు ఎన్నో చేస్తూ పేద ప్రజలకు ఎంతో సహాయం చేస్తున్న రవి ఇతని సేవలకు స్వచ్ఛంద సంస్థలు ఏవైనా ఉంటే గుర్తించి ఈ కార్యక్రమాలు చేసినందుకు మేడి రవికి ఏదో ఒక రోజు మంచి గుర్తింపు వస్తుందని ఏదో ఒక సంస్థ సత్కారాలు కూడా అందుకోవాలని మళ్లీ మాకు ఏకగ్రీవంగా ఈ సర్పంచే ఉండాలని శెట్టి పెళ్లి ప్రజలందరూ కోరుకుంటున్నారు
Post A Comment: