మేడి గడ్డ టీవీ న్యూస్ రామగుండం ప్రతినిధి గంగారపు వెంకటేష్
పెదోళ్లకు పెద్దన్న ఎమ్మెల్యే కోరుకంటి చందర్ కష్టం ఉందన్న అంటే నేనున్నానంటూ తమ అభయహస్తాన్ని అందిస్తు పేదవాళ్లకు పెద్దన్నలాగా నిలుస్తున్నారు రామగుండం శాసన సభ్యులు కోరుకంటి చందర్ రామగుండం నియోజకవర్గం లో ఎవరికైనా కష్టం వచ్చిన ముందుండి వారికి సహాయసహకారాలు అందిస్తు ప్రజలందరి మన్ననలు పోందుతున్నారు.స్థానిక 23వ డివిజన్ అంబేద్కర్ కాలనీ కి చెందిన దేవదాస్-మౌనిక అనే పెద నిరుపేద వివాహం ఈ నెల 3వ తేదిన జరగనుండగా ఎమ్మెల్యే విజయమ్మ పౌండేషన్ ద్వారా పుస్తె మెట్టెల ను,పెళ్లి వస్త్రాలను ఎమ్మెల్యే కోరుకంటి చందర్ ఆదేశాల మేరకు ఎమ్మెల్యే కోరుకంటి చందర్ స్వగృహం లో అందించడం జరిగింది
రామగుండం నియోజక వర్గంలోని పేద వారికి సహాయ సహకారాలు అందించేందుకు విజయమ్మ ఫౌండేషన్ ఏర్పాటు చేయడం జరిగిందని... గత మూడున్నర సంవత్సరాల కాలంగా ఎంతోమంది నిరుపేదలకు సహాయం అందించామన్నారు. రామగుండం నియోజకవర్గంలోని ప్రజలకు ఏ కష్టం తాము ముందుండి వారిని కాపాడుకుంటామని చెప్పారు.ఇంకా ఈ కార్యక్రమం లో విజయమ్మ ఫౌండేషన్ కో ఆర్డినేటర్ ఎడెల్లి శ్యామ్,సిద్దు మరియు తదితరులు పాల్గొన్నారు
Post A Comment: