మేడి గడ్డ టీవీ న్యూస్ రామగుండం ప్రతినిధి గంగారపు వెంకటేష్
అవినీతి నిరోధక శాఖ అధికారులకు మరో అవినీతి అధికారిని పట్టు పడింది. మంగళవారం పెద్దపెల్లి జిల్లా కేంద్రంలోని సబ్ రిజిస్టర్ కార్యాలయంలో డాక్యుమెంట్ల కోసం పూదరి శ్రీనివాస్ నుండి 60 వేల రూపాయలు తీసుకుంటుండగా పెద్దపల్లి సబ్ రిజిస్టర్ దేవనగిరి నిర్మల, అటెండర్ శ్రీనివాసులను ఎసిబి డిఎస్పి భద్ర ఆధ్వర్యంలో రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. గతంలో సైతం డాక్యుమెంట్ల కోసం నగదు తీసుకొని మరోసారి డిమాండ్ చేయడంతో బాధితుడు ఏసీబీ అధికారులను సంప్రదించగా ఏసీబీ అధికారులు చాకచక్యంగా పట్టుకున్నారు.
గోదావరిఖనిలో పలు యువకులు అవినీతి అవినీతి అవినీతి అడ్డాగా మారిన పెద్దపెల్లి సబ్ రిజిస్టర్ కార్యాలయాన్ని ఏసీబీ అధికారులు దాడి చేసి నిర్మల సబ్ రిజిస్టర్ ని పట్టడం చాలా అభినందనలు జరిగిన విషయం. గోదావరిఖని ప్రజలు టపాసులు పేలుస్తూ స్వీట్లు పంపిణీ చేశారు గోదావరిఖని ప్రజలు చాలా హర్షం వ్యక్తం చేశారు

Post A Comment: