మేడి గడ్డ టీవీ న్యూస్ రామగుండం ప్రతినిధి గంగారపు వెంకటేష్.
పెద్దపల్లి జిల్లా అంతర్గం మండలం పెద్దంపొట్ గ్రామం నికు చెందిన రంగు లచ్చయ్య గౌడ్ 18-2-2023 నాడుకల్లు గీతా సమయం లో చెట్టుపై నుండి పడి ప్రమాద లో మృతి చెందినారు , వారి కుటుంభ సభ్యులకు తెలంగాణ ప్రభుత్వం అర్థిక సహయం 25,000 రుపాయల చెక్కును పెద్దపల్లిజిల్లా పరిషత్ సభ్యులు ఆముల నారయణ అందచేసారు ఈ కార్యక్రమంలో ఉద్దేశించి మాట్లాడుతు రాష్ట ప్రభుత్వం ముఖ్యమంత్రి వర్యులు కేసిఆర్ రాష్టప్రజలందరికి సంక్షేమాలు కార్యక్రమాలు అందచెస్తున్నారు అని , రాష్ట మంత్రి కోప్పుల ఈశ్వర్ , రామగండం శాసనసభ్యులు కోరుకొంటి చందర్ ప్రజలకు అండగా వుంటున్నారని తెలియజెసారు .
ఈ కార్యక్రమంలో సర్వాయ్ పాపన్న రాష్ట అద్యక్షులు సింగం సత్తయ్య గౌడ్, సర్పంచ్ మేర్గు బాగ్యమ్మ , వ్యవసాయ సహపరసంఘం వైస్ చైర్మన్ న్ ధరణి పోచెం, కల్లుగీత
కార్మికుల సంక్షెమసంఘం అద్యక్షులు రామేష్, ఉప మహేష్ , Bc కార్పోరెషన్ సినియర్ అసిస్టెంట్ రమెష్ తదితరులు పాల్గోన్నారు..
Post A Comment: