మేడి గడ్డ టీవీ న్యూస్ రామగుండం ప్రతినిధి గంగారపు వెంకటేష్
మహాత్మా జ్యోతిరావు పూలే జయంతి సందర్భంగా ఘనంగా నివాళులర్పించిన పీకే రామయ్య క్యాంపు "సి.పి.ఎం" పోరాట కమిటీ 2" " .. .. గత రెండు వారాలుగా గోదావరిఖనిలో పీకే రామయ్య క్యాంపు లో సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి వై యాకయ్య నాయకత్వంలో జరుగుతున్న పోరాటంలో వేలాదిమంది ఇల్లు లేని నిరుపేద ప్రజలు పాల్గొని నిరసన తెలియజేస్తున్నారు. పోరాడితే తప్ప భూమి సాధించలేమని దశలవారు పోరాటాలకు ప్రజలు సిద్ధంగా ఉండాలని నాయకులు పిలుపునిచ్చారు.. ఈ కార్యక్రమంలో మంద రవికుమార్ కాసిపేట రాజయ్య, బోయరాజు, శ్రీనివాస్, సాంబయ్య, తదితరులు పాల్గొన్నారు..

Post A Comment: