మేడి గడ్డ టీవీ న్యూస్ రామగుండం ప్రతినిధి గంగారపు వెంకటేష్
స్థానిక గోదావరిఖని లోని జనక్ భవన్ లో JBCCI శాశ్వత మెంబర్ గా నియమితులైన INTUC సెక్రెటరీ జనరల్ జనక్ ప్రసాద్ ను సెంట్రల్ క్యాంపెనింగ్ ఇంఛార్జి వికాస్ కుమార్ యాదవ్ మరియు RG-1 బ్రాంచ్ అసిస్టెంట్ కార్యదర్శి పొలు మహేష్ బాబు ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు .ఈ కార్యక్రమంలో సెంట్రల్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ ధర్మపురి , జిల్లా అధ్యక్షులు వడ్డేపల్లి దాస్ సెంట్రల్ సెక్రెటరీ ఎట్టం కృష్ణ , మరియు శ్రీకాంత్ పాల్గొన్నారు.
Post A Comment: