మేడి గడ్డ టీవీ న్యూస్ రామగుండం ప్రతినిధి గంగారపు వెంకటేష్
రామగుండం వివిధ రంగాలలో పనిచేస్తున్న కాంట్రాక్టు కార్మికులను కలిసిన పూసాల తిరుపతి కార్మికుల సమస్యలు వారికి చట్టపరంగా రావలసిన కనీస వేతనాలు మరియు న్యాయపరమైన హక్కులు సాధించుట కేవలం ఐఎన్టియుసి తోనే సాధ్యం అవుతుందని డాక్టర్ జి సంజీవరెడ్డి నాయకత్వంలో అనేక హక్కులు మనం సాధించుకోగలుగుతామని ఈ సందర్భంగా పూసాల తిరుపతి తెలిపారు. *అందరం కలిసి ఒక తాటిపై ఉండి మన హక్కులు సాధించుకునే విధంగా పోరాటా లకు సిద్ధం అయ్యి ఉద్యమించక తప్పదని ఈ సందర్భంగా వారికి తెలియజేశారు *మీ న్యాయమైన డిమాండ్లను సాధించుట కొరకు ఐఎన్టియుసి అన్నివేళలా మీకు అండగా ఉంటుందని తెలిపారు ఈ కార్యక్రమంలో కార్మికులు మహిళా కార్మిక సోదరిమణులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు
Post A Comment: