మేడి గడ్డ టీవీ న్యూస్ రామగుండం ప్రతినిధి గంగారపు వెంకటేష్
సంగారెడ్డి జిల్లా పి పి ఎల్ ప్రోగ్రెస్సివ్ పేరెంట్స్ లీగ్(ప్రగతిశీల తల్లిదండ్రుల సంఘం)రాష్ట మహిళవింగ్ అధ్యక్షురాలు పత్రి లలితారాణి ఇటివల కాలంలో రోడ్ ప్రమాదంలో గాయపడినందున ఇంటికి వెళ్లి పరమార్శించారు.ఈ కార్యక్రమంలో పెద్దపల్లి జిల్లా పి పి ఎల్ రాష్ట ఉపాధ్యక్షులు మరియు ఉమ్మడి కరీంనగర్ జిల్లా ఇంచార్జి దార మధు,రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మరియు కరీంనగర్ జిల్లా హుజురాబాద్ ఏట్ నాగంపేట్ బాలికల పేరెంట్స్ కమిటి ప్రధానకార్యదర్శి రామంచ రాజేందర్,సీనియర్ నాయకులు మరియు బి ఎస్ పి పార్టీ మానకొండూర్ మండలం అధ్యక్షులు దాసరి కొమురన్న పాల్గొన్నారు.
Post A Comment: