మేడి గడ్డ టీవీ న్యూస్ రామగుండం ప్రతినిధి గంగారపు వెంకటేష్
ఆలయ ఫౌండేషన్
దాతల సహకారం తో 17900 రూపాయలు ఆర్థిక సహాయం,75కేజీ ల బియ్యం పంపిణీ.... చేశారు
నిరుపేద కుటుంబం అయినా బాపుసాయి బాబా మందిరం లో సేవకుడు గా ఆలయ ఫౌండేషన్ సభ్యుడు అయినా
బాపు సతీమణి అనారోగ్యం తో లక్ష్మి మృతి చెందడం చాలా బాధాకరం
బాపు కుటుంబ సభ్యులకు అండగా ఉండాలని
నరహరి ఐఏఎస్ సూచన మేరకు
మంథని లో కానిస్టేబుల్ గా విధులు నిర్వహిస్తున్న నార్ల రమేష్
49 వ డివిజన్ కార్పొరేటర్ సనఫక్రుద్దీన్,32 వ డివిజన్ కార్పొరేటర్ అయిత శివ కుమార్ చేతుల మీదగా 17900 రూపాయలు మరియు 75 కేజీ ల బియ్యం అందించడం జరిగింది ఇట్టి కార్యక్రమానికి
స్పందించిన దాతలు
నార్ల రమేష్ -50కేజీ బియ్యం
కొత్త నాగ మల్లయ్య - 25కేజీ బియ్యం
సామల సురేందర్ -2000
అయిత శ్రీధర్ -1500
ఎంబాడి రవి వర్మ -1000
బండ కుమార్ -1000
బద్రి సతీష్ -1000
ఎనగంటి శ్రీనివాస్ -1000
మీడివెల్లి శ్రీనివాస్- 1000
నవ కిషోర్ -1000
గాలిపెల్లి శ్రీకాంత్ -1000
కార్తీక్ -1000
Dr. ప్రదీప్ -1000
టీట్ల రమేష్ బాబు సార్ -500
రాగుల కిరణ్ -500
కడమండ శ్రీహరి -500
ప్రకాష్ -500
పడాల దిలీప్ -500
గోపాగాని రమేష్ -500
బాబితా -500
రాఘవేంద్ర -500
గొట్టే వంశీ -500
గాండ్ల శ్రీనివాస్ -200
రంగు శ్రీనివాస్ -200
సాయి కిరణ్ -200
విక్రమ్ -200
సామ్రాట్ srk -100
Total /17900 అందించిన అందరికీ ఆలయ ఫౌండేషన్ తరపున ధన్యవాదములు తెలియజేశారు
__
Post A Comment: