మేడి గడ్డ టీవీ న్యూస్ రామగుండం ప్రతినిధి గంగారపు వెంకటేష్
పెద్దపెల్లి జిల్లా అంతర్గాం మండల్ లోని రాయదండి గ్రామ ప్రజలు ఘనంగా నిర్వహించిన పోచమ్మ బోనాలకు ముఖ్య అతిథులుగా హాజరై ప్రత్యేక పూజలు నిర్వహించిన రామగుండం అభివృద్ధి ప్రదాత బిజెపి నాయకులు, మాజి ఎమ్మెల్యే, మాజి ఆర్టీసీ చెర్మెన్ సోమరపు సత్యనారాయణ మరియు బిజెపి రాష్ట్ర నాయకులు సోమారపు అరుణ్ కుమార్ ఈకార్యక్రమంలో ఎత్తరి కుమారస్వామి,రాయదండి గ్రామ సర్పంచ్ ధర్మాజీ కృష్ణ,ఉప సర్పంచ్ తాని పవన్ కుమార్ వార్డు సభ్యులు గ్రామ ప్రజలు భాజపా అనుబంధ సంఘాల నాయకులు పాల్గొన్నారు
Post A Comment: