మేడి గడ్డ టీవీ న్యూస్ రామగుండం ప్రతినిధి గంగారపు వెంకటేష్
హాథ్ సే హాథ్ జోడో యాత్రలో భాగంగా రామగుండం నియోజకవర్గం లోని కార్పోరేషన్ పరిధిలోని 38వ డివిజన్లో సంజయ్ గాంధీ నగర్ లో డివిజన్ ఇంచార్జ్ సీనియర్ నాయకులు మేకల పోశం, అధ్యక్షతన,అధ్యక్షులు ఒర్సు అనిల్, యూత్ కాంగ్రెస్ నాయకులు ఎంచర్ల మహేష్, ఆధ్వర్యంలో జరిగిన పాదయాత్రకు ముఖ్య అతిథిగా పెద్దపల్లి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్ పాల్గొని, ఇంటింటికి తిరుగుతూ.. ప్రతి ఒక్కరినీ కలుస్తూ దేశంలో,రాష్ట్రంలో అధికారంలో ఉన్న బీజేపీ,బీఆరెస్ అసమర్థ పాలనను వివరించారు.. *కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే సొంతింటి నిర్మాణం కోసం 5 లక్షలు ఇస్తామని, 2లక్షల రైతు రుణ మాఫీ చేస్తామని, ఆరోగ్యశ్రీ ద్వారా అయిదు లక్షల రూపాయల వైద్య ఖర్చులతో పాటు రూ.500లకే వంటింటి సిలిండర్ ను అందిస్తామని అన్నారు ._
ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు,కార్పొరేటర్లు, వివిధ డివిజన్ అధ్యక్షులు, వివిధ విభాగాల అధ్యక్షులు,నాయకులు, కార్యకర్తలతో పాటు అధిక సంఖ్యలో డివిజన్ ప్రజలు పాల్గొన్నారు._
Post A Comment: