మేడి గడ్డ టీవీ న్యూస్ రామగుండం ప్రతినిధి గంగారపు వెంకటేష్
నేడు జరిగిన గంగపుత్రుల కార్యవర్గ సభ్యుల ప్రమాణ స్వీకారం చేపించి రాబోయే రోజుల్లో మీకు ఎటువంటి సమస్య ఉన్న నా దృష్టికి తీసుకువస్తే కచ్చితంగా పని చేసి పెడతా అలాగే కాంగ్రెస్ పార్టీ అధికారo లోకి వచ్చాక
1.కేవలం 500/-రూపాయలకే గ్యాస్ సిలిండర్,
2.ఇంటి స్థలం ఉన్న వారికి 500000/-రూపాయలు
3. రైతు రుణమాఫీ వెంటనే చెపడతామని
4.ధరణి పోర్టల్ వెంటనే రద్దు చేస్తామని
5.బి పవర్ హౌస్ పునరుద్దరణ జరగాలని అందుకోసం నా శాయశక్తుల పని చేస్తానని మీలో ఒక్కడిగా మీ కుటుంబ సభ్యుడుగా మీ బిడ్డగా మీ కోసం పని చేస్త అని
గతంలో సోమరాపుని అలాగే కోరుకంటిని గెలిపించారని వారు ప్రజలకు ఏమైనా చేసారా అంటే అదే శూన్యమేనని నిత్యం ప్రజా క్షేత్రంలో తిరుగున్న సమస్యల మీద కొట్లాడుతున్న పలుమార్లు జైలు కెళ్తున్న ఏది ఏమైనా నేను మీకు పని చేయడానికే ఉన్నానని మీరు మీ కుటుంబ సభ్యుల ద్వారా వారి బంధువుల వారి ద్వారా నాకు మద్దతు కూడ గట్టే ప్రయత్నం చేయoడని ఈ సందర్బంగా తెలియజేసారు.
ఈ కార్యక్రమములో 1st డివిజన్ కార్పొరేటర్ ముదాం శ్రీనివాస్ , బీసీ సెల్ జిల్లా అధ్యక్షులు పెండ్యాలా మహేష్ పట్టణ అధ్యక్షులు ఇదునూరి హరిప్రసాద్ ,పట్టణ బీసీ సెల్ అధ్యక్షులు సాదు రమేష్ యువ నాయకులు కునారపు ప్రేమ్ , మండల కార్యదర్శి మేడి ఓదెలు చాంద్ భాయ్ మైనారిటీ అధ్యక్షులు గౌస్ భాయ్, తాజ్ భాయ్ తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: