మేడి గడ్డ టీవీ న్యూస్ రామగుండం ప్రతినిధి గంగారపు వెంకటేష్
బిజెపి రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ హైదరాబాద్ ఇందిరా పార్క్ వద్ద చేపట్టిన నిరుద్యోగ మహా ధర్నా కార్యక్రమం లో పాల్గొన్న బిజెపి రాష్ట్ర మహిళ మోర్చా కార్యవర్గ సభ్యురాలు సోమారపు లావణ్య అరుణ్ కుమార్ ఈసందర్బంగా తెలంగాణ వచ్చాక, తెలంగాణ నిరుద్యోగులకి ఒక్క ఉద్యోగం కూడా ఇవ్వలేదని నిరసన తెలపడం జరిగింది కేబినెట్ నుండి కేటీఆర్ ని బర్తరఫ్ చేయాలి అని మరియు TSPSC రాసిన నిరుద్యోగులకు రు.1 లక్ష చొప్పున పరిహారం ఇవ్వాలి అని మరియు TSPSC పేపర్ లికేజి పై సిట్టింగ్ జడ్జితో జరిపించాలి అని ప్రభుత్వం ని డిమాండ్ చేయడం జరిగింది ఈకార్యక్రమంలో అధిక సంఖ్యలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న బిజెపి రాష్ట్ర నాయకులు, మహిళా మోర్చాపదాధికారులు,స్టూడెంట్ యూనియన్స్, బిజెపి కార్యకర్తలు,మహిళలు ఈ నిరసన కి మద్దతు తెలిపారు
Post A Comment: