మేడి గడ్డ టీవీ న్యూస్ రామగుండం ప్రతినిధి గంగారపు వెంకటేష్
అంతర్గం మండలం పెద్దంపెట్ గ్రామం లో కరీంనగర్ డైరీ పాలకేంద్రం ప్రారంబించిన పెద్దపల్లి జిల్లా పరిషత్ సబ్యులు ఆముల నారయణ
గ్రామ ప్రజలు పాల కేంద్రం ని ఉపయెగించుకోవాలి , గ్రామంలోకి పాడి పై అధరంగా జీవనం సాగిస్తున్నవారికి మంచి ఉపయోగం గ్రామంలోన రైతులు మరింత అర్తికంగా అబివృద్ది చెందాలని రైతులకు వివరించారుపాల కేంద్ర నిర్వాహకులు మేర్గు నరేష్ ,తో పాటు మేర్గు శంకరయ్య , సినియర్ అసిస్టెంట్ సాగర్ , ఆవుల మల్లెష్ , రైతు నామాల పాపయ్య, పాడి రైతులు పాల్గోన్నారు
Post A Comment: