మేడి గడ్డ టీవీ న్యూస్ రామగుండం ప్రతినిధి గంగారపు వెంకటేష్
రామగుండం నియోజకవర్గం పాలకుర్తి మండలం గుంటూరుపల్లి గ్రామ యువత కోరిక మేరకు క్రికెట్ ఆడటానికి బ్యాట్లు ఏర్పాటు చేయమని బిజెపి రాష్ట్ర నాయకులు సోమారపు అరుణ్ కుమార్*ను కోరగా వెంటనే వారు స్పందించి యువత చదువుతోపాటు క్రీడల్లో రాణించాలని గుంటూరుపల్లి గ్రామ యువత కు క్రికెట్ బ్యాట్లు అందించారు.ఈ సందర్భంగా గుంటూరుపల్లి క్రీడాకారులు సోమారపు అరుణ్ కుమార్ కు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.ఈ కార్యక్రమంలోసందీప్, అనిల్, సూర్య తేజ, రవి, సురేష్, రాము, ప్రసాద్, శేఖర్, శ్రీధర్, అరుణ్, నరేష్ ,రఘు, అనిల్, సతీష్, సాగర్, కిరణ్ పాల్గొన్నారు.
Post A Comment: