మేడి గడ్డ టీవీ న్యూస్ రామగుండం ప్రతినిధి గంగారపు వెంకటేష్
తెలంగాణ రాష్ట్ర ఆర్థిక మరియు వైద్యారోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు అభిమాన సంఘం అయినటువంటి టీ.హెచ్.ఆర్*సేవా సమితి ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం శ్రీకాకుళం జిల్లాకు చెందిన బ్రాహ్మణ కుటుంబానికి చెందిన వేదపండితుని కుమార్తె వివాహం సందర్భంగా రాష్ట్ర అధ్యక్షులు విజయ్ కుమార్ ని సంప్రదించగ వారు ఆ కుటుంబానికి *పుస్తె*మట్టెలు*పట్టుచీరతో పాటు *ఆర్థిక సహాయం స్వయంగా వెళ్లి ఆ కుటుంబానికి సహాయం అందించారు వారు ఈ సందర్భంగా విలేకరు సమావేశంలో మాట్లాడుతూ టి హెచ్ ఆర్ సేవాసమితి చేపడుతున్న సేవా కార్యక్రమాలు గురించి వివరించారు తెలంగాణతో పాటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సైతం టి హెచ్ ఆర్ సేవా కార్యక్రమాలు చేపట్టడం చాలా సంతోషంగా ఉందన్నారు భవిష్యత్తులో మరిన్ని మంచి కార్యక్రమాలు చేపట్టనున్నట్టు తెలిపారు ఈ యొక్క కార్యక్రమంలో నరేష్ . మల్లికార్జున్ తదితరులు పాల్గొన్నారు
Post A Comment: