మేడి గడ్డ టీవీ న్యూస్ రామగుండం ప్రతినిధి
గంగారపు వెంకటేష్
కాంగ్రెస్ పార్టీ రామగుండం పట్టణం బిసి సెల్ అధ్యక్షులుగా సాదు రమేష్ కాంగ్రెస్ పార్టీ పెద్దపల్లి జిల్లా అధ్యక్షులు మక్కాన్సింగ్ రాజ్ ఠాకూర్ అన్నగారు రామగుండం పట్టణంలోని 1వ డివిజన్ హౌసింగ్ బోర్డు కాలనీకి చెందిన సాధు రమేష్ ను కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులుగా నియమించారు ఈ సందర్భంగా సాదు రమేష్ మాట్లాడుతూ నాపై నమ్మకం ఉంచి నాకు ఈ పదవిని ఇప్పించిన కాంగ్రెస్ పార్టీ నాయకులు మక్కాన్సింగ్ రాజ్ ఠాకూర్ కు పిసిసి ఉపాధ్యక్షులు హర్కార వేణుగోపాలరావు కాంగ్రెస్ పార్టీ బీసీ సెల్ రామగుండం కు కార్పొరేషన్ అధ్యక్షులు గట్ల రమేష్ కు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను అదేవిధంగా నాకు ఈ పదవి ఇవ్వాలని ప్రపోజ్ చేసిన కాంగ్రెస్ పార్టీ నాయకులు ఈదునూరి హరిప్రసాద్, అప్పాసి శ్రీనివాస్, బొద్దుల శంకర్, సింగం కిరణ్ గౌడ్, ఈదునూరి వెంకటేష్, గజ్జల నాగరాజు, ఖంపెల్లి సంతోష్, మెండే, వెంకటరమణ,20,21,22. డివిజన్ ప్రెసిడెంట్లకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ప్రజలను మమేకం చేసుకుంటూ కాంగ్రెస్ పార్టీ బలోపేతం కోసం అహర్నిశలు కృషి చేస్తానని చెప్పారు
Post A Comment: