మేడి గడ్డ టీవీ న్యూస్ రామగుండం ప్రతినిధి గంగారపు వెంకటేష్
ప్రజఘోస ..బీజేపీ భరోసా కార్యక్రమంలో భాగంగా పెద్ధంపెట్ గ్రామంలో శక్తి కేంద్ర అధ్యక్షులు బండి మహేష్ ఆధ్వర్యంలో కార్నర్ మీటింగ్ జరిగింది...ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బీజేపీ రాష్ట్ర మహిళ మోర్ఛ కార్యవర్గ సభ్యురాలు సోమరపు లావణ్య అరుణ్ కుమార్ హాజరయి ప్రసంగిస్తూ..కేంద్ర ప్రభుత్వం ప్రవేశ పెడతున్న సంక్షేమ కార్య్రమాలపై వివరించారు.. మోడీ మన దేశ ప్రతిష్ట ను పెంచుతూ ప్రపంచ దేశాల అధినేత లను సైతం మెప్పిస్తున్నరని అన్నారు...రానున్న రోజుల్లో బీజేపీ కి అధికారం ఇవ్వాలని కోరారు...ఈ కార్యక్రమం లో UDCC సభ్యులు క్యతం వెంకట రమణ, బీజేపీ మండల అధ్యక్షులు మాడ నారాయణ రెడ్డి,ప్రధానకార్యదర్శి లు బొడ కుంట సుభాష్, బుషిపక సంతోష్,శక్తి కేంద్ర ఉపాధ్యక్షులు తాటి పవన్, బీసీ మోర్ఛ మండల అధ్యక్షులు ఆధిములం నరేష్, bjym జిల్లా ఉపాధ్యక్షులు రామకృష్ణ, BJYM నాయకులు దర్ని సంజీవ్, కోదురుపక దేవేందర్, బీజేపీ మండల కార్యదర్శి ఆవుల విజయ్ పాల్, మాడ ప్రభాకర్ రెడ్డి మరియు బీజేపీ కార్యకర్తలు , ప్రజలు పాల్గొన్నారు
Post A Comment: