మేడి గడ్డ టీవీ న్యూస్ రామగుండం ప్రతినిధి గంగారపు వెంకటేష్
రామగుండం కార్పొరేషన్ పరిధిలోని 22 వ డివిజన్ కాకతీయ నగర్ కు చెందిన వంగపల్లి లింగయ్య మంగళవారం రోజున అనారోగ్యంతో మృతి చెందిందని స్థానికులు తెలిపారు మరణించిన లింగయ్య వృత్తిరీత్యా లారీ డ్రైవర్ గా పని చేస్తూ భార్య ఇద్దరు పిల్లలతో కాకతీయ నగర్ లో నివాసం ఉంటున్న నిరుపేద కుటుంబం అని మృతుని కుటుంబీకులకు పాడే సామాన్లు కొనడానికి డబ్బుల్లేక ఇబ్బంది పడుతుండగా స్థానికులు గమనించి సేవా స్పూర్తి ఫౌండేషన్ అధ్యక్షులు మడిపెల్లి మల్లేష్ కు ఫోన్ ద్వారా లింగయ్య కుటుంబ పరిస్థితిని తెలుపగా మరణించిన లింగయ్య యొక్క అంతిమ యాత్ర కు సంబంధించిన పాడే సామాన్లను చింతల భాస్కర్ రావు సహకారంతో కాకతీయ నగర్ లోని వారి ఇంటి దగ్గర పంపించడం జరిగిందని స్థానికులు తెలిపారు లింగయ్య కుటుంబ పరిస్థితి తెలుపగానే స్పందించి పాడే సామాన్లు పంపించిన సేవా స్పూర్తి ఫౌండేషన్ అధ్యక్షులు మడిపెల్లి మల్లేష్ కు మరియు ఫౌండేషన్ సభ్యులు చింతల భాస్కరరావు కు మరణించిన లింగయ్య కుటుంబం తరఫున మరియు కాకతీయ నగర్ ప్రజల తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నామని స్థానికులు తెలిపారు
Post A Comment: