మేడి గడ్డ టీవీ న్యూస్ రామగుండం ప్రతినిధి గంగారపు వెంకటేష్
రామగుండం కార్పొరేషన్ ఫస్ట్ డివిజన్లో అలాగే లింగాపూర్ గ్రామంలో కన్ఫర్మ్డ్ పెన్షన్స్ అథారిటీ ఆఫీసర్ విచ్చేసినటువంటి సందర్భంలో స్థానిక వృద్ధులు వృద్ధాప్య పింఛన్ గురించి గత నాలుగు సంవత్సరాలుగా మేము కలుస్తున్న ఎన్నోసార్లు అప్లికేషన్స్ ఇస్తున్న ఇంతవరకు మాకు పెన్షన్లు సాంక్షన్ కాలేదని చెప్పేసి తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తూ మాకు మాకు వయసు రీత్యా బీపీ తో షుగర్, ఆయాసo వస్తుంది కానీ ఆసరా పింఛన్స్ మాత్రం రావట్లేదని ఆరోగ్యం సహకరించకున్న అధికారుల చుట్టూ తిరిగి తిరిగి మా చెప్పులు అరుగుతున్నాయి తప్పితే మాకు పింఛన్లు సాంక్షన్ అయ్యింది లేదని తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్న నేపత్యంలో కాంగ్రెస్ పార్టీ పెద్దపెల్లి జిల్లా అధ్యక్షులు రామగుండం నియోజకవర్గ ఇన్చార్జ్ మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్ నేతృత్వంలో కాంగ్రెస్ పార్టీ పక్షాన వృద్ధులైన ప్రజల పట్ల నిర్లక్ష్యం తగదని కొత్త పెన్షన్లకు ఆన్లైన్లో వెబ్సైటు వెంటనే ఓపెన్ చేయాలని ప్రభుత్వం దృష్టికి తీసుకువస్తూ పేద ప్రజలకు వృద్దాప్య పింఛన్లు మంజూరు చేయాలని డిమాండ్ చేస్తున్నాం.
ఈ కార్యక్రమంలో ఫస్ట్ డివిజన్ నుండి కాంగ్రెస్ నాయకులు పల్లికొండ రాజేష్, ప్రేమ్ కుమార్, , ప్రజా గాయకులు కాసర్ల మల్లేష్, SK సాబీర్,బట్టారి ప్రణయ్,షేక్ నిజాంబాయ్ గారితో పాటు తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: