పెద్దపల్లి జిల్లా ప్రతినిధి పుట్ట రాజన్న
పెద్దపల్లి:గోదావరిఖని:ఫిబ్రవరి:20:తెలంగాణ రాష్ట్ర ఆర్థిక,వైద్యారోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు అభిమాన సంఘం,టీహెచ్ఆర్ సేవాసమితి ఆధ్వర్యంలో,ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం శ్రీకాకుళం జిల్లాకు చెందిన నిరుపేద బ్రాహ్మణ కుటుంబానికి చెందిన వేదపండితుని కుమార్తె వివాహం సందర్భంగా,టిహెచ్ఆర్ సేవసమితి తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు విజయ్ కుమార్ ని సంప్రదించగ ఆ కుటుంబానికి పుస్తె,మట్టెలు,పట్టుచీర,ఆర్థిక సహాయం ఆ కుటుంబానికి అందించారు,ఈ సందర్భంగా విలేకరు సమావేశంలో విజయ్ కుమార్,మల్లికార్జున్ లు మాట్లాడారు,టిహెచ్ఆర్ సేవాసమితి,తెలంగాణ,ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో టిహెచ్ఆర్ సేవా కార్యక్రమాలు చేస్తున్నట్టు తెలిపారు,
Post A Comment: