పెద్దపల్లి జిల్లా ప్రతినిధి పుట్ట రాజన్న
పెద్దపల్లి:ఫిబ్రవరి:9: షుగర్ టెస్టుల మిషిన్లు పంపిణీ:రామగిరి మండలంలోని కల్వచేర్ల,ముస్త్యాల గ్రామాలలో,(బిఎస్పి పార్టీ)బహుజన తెలంగాణ నాయకుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్,అనుచరుడు కన్నూరి శ్రీశైలం స్వేరో గురువారం రెండు షుగర్ టెస్ట్ మిషన్ లను పన్నూరు సర్పంచ్ గంట పద్మకు,ముస్త్యాల సర్పంచ్ లావణ్యలకు.స్వచ్ఛంద సేవలో భాగంలో రెండు మిషన్ లను అందించారు,ఈ కార్యక్రమంలో సెంటినరీ కాలనీ లయన్స్ క్లబ్ అధ్యక్షుడు ముల్మురి శ్రీనవాస్.ఎంపిటిసి సందీప్ కొట్టే,సెక్రటరీ సతా శ్రీనివాస్ స్థానిక బీఎస్పీ మంథని నియోజకవర్గం ఇంచార్గ్ జనగామ రవికుమార్ నాయకులు,తిరుమల ఆశ వర్కర్లు శరద,గ్రామ పంచాయతీ సిబ్భద్ది కుంట ఓదెలు,రాజయ్య శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

Post A Comment: