మేడి గడ్డ టీవీ న్యూస్ రామగుండం ప్రతినిధి గంగారపు వెంకటేష్
పాలకుర్తి మండలం పాలకుర్తి గ్రామంలో ఇటీవల అనారోగ్యానికి గురైన పాలకుర్తి కాంగ్రెస్ పార్టీ గ్రామ ప్రెసిడెంట్ మెరుగు అశోక్ నివాసానికి వెళ్లి ఆరోగ్య పరిస్థితి అడిగి తెలుసుకుని వారిని పరామర్శించి ధైర్యం చెప్పిన పెద్దపల్లి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు & రామగుండం నియోజకవర్గ ఇన్చార్జ్ *మక్కన్ సింగ్ రాజ్ ఠాగూర్
వీరి వెంట తక్కలపల్లి సర్పంచ్ ముక్కెర శ్రీనివాస్, మైనార్టీ నాయకులు ఆసిఫ్ పాషా, సీనియర్ కాంగ్రెస్ నాయకులు తలారి శంకర్, వాసుదేవరావు, చిలగని రాజేష్, సంతపురి కనకయ్య, తిరుపతి తదితరులు పాల్గొన్నారు
Post A Comment: