మేడి గడ్డ టీవీ న్యూస్ రామగుండం ప్రతినిధి గంగారపు వెంకటేష్
భారతీయ జనతా పార్టీ పిలుపు మేరకు రామగుండం రమేష్ నగర్ లో యువ నాయకుడు కోమల్ల మహేష్ ఆధ్వర్యంలో జరిగిన స్ట్రీట్ కార్నర్ మీటింగ్ కు ముఖ్య అతిధిగా హాజరై ప్రసంగించారు బీజేపీ నేత కౌశిక హరి ఇంకా కార్యక్రమంలో రాష్ట్ర దళిత మోర్చా కోశాధికారి కాసిపేట శివాజీ, సీనియర్ నాయకుడు మహవాది రామన్న, మామిడి రాజేష్,మడికొండ శ్రీనివాస్,పుణ్ణం శశికుమార్, నిమ్మరాజుల రవి, బిబ్బేరా తిరుపతి,గోపాగాని నవీన్,గడపురం కళ్యాణ్,గడమల్ల వినయ్, విజయ్,షాడవేని రాజు,సాయి, రాజు, కాలిని ప్రజలు పాల్గొన్నారు
Post A Comment: