మేడి గడ్డ టీవీ న్యూస్ రామగుండం ప్రతినిధి గంగారపు వెంకటేష్
పెద్దపెల్లి జిల్లా అంతర్గాం మండల్ లింగాపూర్ గ్రామానికి చెందిన గుర్రం పోశమ్మ వయసు 68 సంవత్సరాలు శివరాత్రి రోజు గంగ స్నానానికి వెళ్లి ఇంటికి తిరిగి రాలేదని కుటుంబ సభ్యులు ఎంత వెతికినా కనపడలేదని కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు గుర్రం పోచమ్మ ఆచూకీ తెలిస్తే ఈ నెంబర్కు7794824244 ఫోన్ చేయాలని సామాజిక కార్యకర్త నిమ్మరాజుల రవి తెలియజేశారు
Post A Comment: