మేడి గడ్డ టీవీ న్యూస్ రామగుండం ప్రతినిధి గంగారపు వెంకటేష్ 


కేంద్ర ప్ర‌భుత్వంప్ర‌వేశ‌పెట్టిన బ‌డ్జెట్ పై ఏఐటీయూసీ  పేద్దపల్లి జిల్లా ప్రధాన కార్యదర్శి కడారి సునీల్  తీవ్రవిమ‌ర్శ‌లుగుప్పించారు......

అనంతరం అయన. ప్రెస్ ఎలక్ట్రానిక్ మీడియాతో.... మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన..బడ్జెట్లో.. జాతీయ గ్రామీణ ఉపాధి హామీ ప‌థ‌కం గురించి ఏమీ చెప్ప‌లేద‌ని  అన్నారు. అలాగే, పేద గ్రామీణ కూలీలు, ఉద్యోగాలు, ద్ర‌వ్యోల్బ‌ణం గురించి కూడా కేంద్రం తీరు స‌రిగ్గా లేదని విమ‌ర్శించారు. భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ నిధి.. జమ లెక్కలు.  స్పష్టత లేదని అన్నారు.. అసంఘటిత కార్మిక వర్గానికి సంక్షేమ పథకాలు..  స్పష్టమైన సమగ్ర చట్టం.  కార్మిక వర్గానికి.. ఈ బడ్జెట్ లో చోటు దక్కలేదని.. ఉత్పత్తి చేయడానికి శ్రమ శక్తి సోదకు లుగా ఉన్న కార్మిక వర్గానికి . ఎలాంటి ఉపయోగం లేదని బడ్జెట్ పై విమర్శించారు..

    కేంద్ర ప్రభుత్వానికి భజన పరులకు.. వరాల జల్లుగా ఈ బడ్జెట్ఉపయోగపడుతుందని..

బ‌డా పారిశ్రామికవేత్త‌లైన. కేంద్రప్రభుత్వనియమించుకున్న ఏజెంట్లు.. ఆదాని.. అంబానీ. లాంటి బడా పారిశ్రామిక బాబులకు.. మాత్రమే ల‌బ్ధి చేకూర్చేలా కేంద్ర‌ బ‌డ్జెట్ ఉంద‌ని ఆగ్రహం వ్యక్తం చేశారు.. ప్ర‌జ‌ల నడ్డి విరచడానికి వివిధ రకాల పనులు వేయడం... జిఎస్టి  లాంటి పనులు.. ప్రజలకు మధ్యతరగతి వర్గాలకు  పెను బా రంగా మారాయణి   ..

 అధిక ధ‌ర‌ల పెరుగుద‌ల‌, ద్ర‌వ్యోల్బ‌ణం, నిరుద్యోగం పెరిగిపోవ‌డంపై ప‌రిష్కార మార్గాన్ని చూప‌లేద‌ని విద్య..వైద్యం..  గృహ. ఉపాధి పై. ఒక స్పస్థత లేదని. అన్నారు. వాక్చాతుర్యాన్ని మాత్ర‌మే వారు ప్ర‌ద‌ర్శించార‌ని, పేద‌ల‌కోసం ఏమీ ప్ర‌క‌టించ‌లేద‌ని విమ‌ర్శించారు. బ‌డ్జెట్ ల‌బ్ధి.. కేవలం సంపన్న వర్గాలకు. మాత్రమే ఉపయోగపడుతుందని అన్నారు . ద్ర‌వ్యోల్బ‌ణంతో పోల్చి చూస్తే.. రూపాయి విలువపూర్తిగాపడిపోయిందని.. దేశం ఆర్థిక సంక్షోభంలో  కూరుకుపోయే పరిస్థితులుఎదురవుతున్నాయని.. ఆదాయ‌ప‌న్ను ప‌రిమితి త‌క్కువగా పెంచార‌ని అన్నారు. నిత్యవసర.ధ‌ర‌లు, ద్ర‌వ్యోల్బ‌ణం పెర‌గాయ‌ని గుర్తు చేశారు.ఇది పూర్తిగా పేద బడుగు బలహీన వర్గాలకు..  పూర్తిగా.వ్యతిరేక బడ్జెట్ అని అంకెల గారడి చేశారు తప్ప.. ఈ బడ్జెట్ లో పేదలకు ఒరిగేది ఏమీ లేదని అన్నారు... ఈ బడ్జెట్ లో శ్రామిక జనావళికి ఏమాత్రం ఉపయోగం లేదని.. ఈ బడ్జెట్ను పూర్తిగా ఏఐటీయూసీ వ్యతిరేకిస్తుందని అన్నారు...

Axact

ANAPARTHI SRINIVAS GOUD

CEO MEDIGADDA TV NEWS Mobile Number 9848223934 9502908070

Post A Comment: