మేడి గడ్డ టీవీ న్యూస్ రామగుండం ప్రతినిధి గంగారపు వెంకటేష్
నేతకానీ సంఘ రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షులు గోమాసే శ్రీనివాస్ పైదాడిని తీవ్రంగా కండిస్తునాం......... పెద్దపల్లి జిల్లా నేతకానీ కుల సంఘ మరియు జాతీయ నాయకుల ఆధ్వర్యంలో ప్రెస్ మిట్..........
ఇట్టి కార్యక్రమం లొ పాల్గొన్న....నేతకానీ సంఘ జాతీయ నాయకులు బండారి కనకయ్య ,దుర్గం నర్సయ్య , సమతా సైనిక దళ్ రాష్ట్ర నాయకులు దుర్గం నగేష్, ముడిమడుగుల మల్లన్న, దూట రాజు దుర్గం వెంకటస్వామి తదితరులు పాల్గొన్నారు
బెల్లంపల్లి నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ సమావేశానికి విచ్చేసిన తెలంగాణ నేతకాని మహర్ కుల హక్కుల పరిరక్షణ సంఘం జాతీయ అధ్యక్షులు శ్రీనివాస్.గోమాసే పై అదే పార్టీ కి చెందిన ఇంకొక వర్గం వారు శ్రీనివాస్.గోమాసే పై వారితో పాటు వచ్చిన వారి అనుచరులపై దాడి చేయడం సరైనది కాదు అని నేతకానిసంఘం అధ్యక్షులుగా ఉన్నత స్థానంలో ఉన్నటువంటి శ్రీనివాస్. గోమాసేపై ఇలాంటి దాడి చేయడం సరైనది కాదు.అని శ్రీనివాస్.గోమాసే పై మరల దాడి చేస్తే నేతకాని సమాజం ఊరుకునే పరిస్థితి లేదని వారు హెచ్చరించారు......
Post A Comment: