మేడి గడ్డ టీవీ న్యూస్ రామగుండం ప్రతినిధి గంగారపు వెంకటేష్
అంతర్గం మండలంలో ని గోలివాడ గ్రామం లో నిర్మించిన Water plant నిర్మాణం లో బాగంగా విద్యుత్ అనుసంధానం చెయుటకు NPDCL SE సుదర్శన్ ను కలిసి సమస్య వివరించిన పెద్దపల్లి జిల్లా పరిషత్ సభ్యులు ఆముల నారయణ సానుకూలంగా స్పదించిన సుపరిడెంట్, NPDCL DE కి పెద్దపల్లి జిల్లా పరిషత్ సభ్యులు ఆముల నారయణ సమక్షంలో తెలియజెసారు త్వరలో విద్యుత్ అనుసందనం చెస్తారని హమి ఇచ్ఛారు ,… ఈకార్యక్రమంలో
గోలివాడ సర్పంచ్ ధరని రాజెష్ పాల్గోన్నారు..
Post A Comment: