మేడి గడ్డ టీవీ న్యూస్ రామగుండం ప్రతినిధి గంగారపు వెంకటేష్
కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ అద్భుతమైన బడ్జెట్ ప్రవేశపెట్టారు.
*దేశాన్ని తీర్చిదిద్దేలా అన్ని రంగాలకు వర్గాలకు ప్రాధాన్యం కల్పించేలా ఉన్నది.
*మౌలిక వసతుల కల్పనకు పెద్దపీట వేశారు.*పన్ను రాయితీల్లో పేద, మధ్య తరగతి వారికి ఊరట కలిగింది.*కర్ణాటక ప్రభుత్వం కరువు ప్రాంతంగా చూపినందునే అక్కడ నిధులు కేటాయించారు.*తెలంగాణ సర్కారు అలాంటి ప్రతిపాదనలు ఏమైనా పంపిందా..?*కేంద్ర బడ్జెట్ ను విమర్శించే ముందు బారాస ప్రభుత్వం తెలంగాణ రైతులకు రుణమాఫీ చేయాలి.*ట్రిపుల్ ఐటీ నిర్వహణ చేతకాని భారాస ప్రభుత్వం వైద్య కళాశాలలు ఎలా అడుగుతుంది..

Post A Comment: