ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రతినిధి /మాడుగుల
హన్మకొండ ;హన్మకొండ జిల్లా కలెక్టర్ గా నూతన కలెక్టర్ సిక్త పట్నాయక్ బుధవారం బాధ్యతలు స్వీకరించారు. కలెక్టర్ కు డిఆర్ఓ వాసు చంద్ర, పరకాల ఆర్డీఓ రాము, ఎంఆర్వో రాజ్ కుమార్ ఏఓ కిరణ్ ప్రకాష్ తదితరులు స్వాగతం పలికారు.
Post A Comment: