మేడి గడ్డ టీవీ న్యూస్ రామగుండం ప్రతినిధి గంగారపు వెంకటేష్
జూపాక శ్రీనివాస్ PDSU జాతీయ నాయకులు
విద్యా రంగానికి తక్కువ బడ్జెట్ కేటాయించని ప్రభుత్వాలను నిలదీద్దాం,కేంద్ర ప్రభుత్వం 10% రాష్ట్ర ప్రభుత్వం 30% బడ్జెట్లో నిధులువిద్యా రంగానికి కేటాయించాలి,కార్పొరేటు విద్యాసంస్థల ఫీజులను నియంత్రించే చట్టం తీసుకురావాలి,
శ్రీ చైతన్య నారాయణ ఆంధ్ర విద్యాసంస్థలను తెలంగాణలో రద్దు చేయాలి ప్రభుత్వమే స్వాధీన పరుచుకోవాలి,
ప్రభుత్వ విద్యాసంస్థలకు యూనివర్సిటీలకు మౌలిక సదుపాయాలు వెంటనే కల్పించాలి, పెండింగ్ లో ఉన్న స్కాలర్ షిప్స్
రియంబర్స్మెంట్ వెంటనే విడుదల చేయాలి,
తెలంగాణలో జరిగే అసెంబ్లీ సమావేశంలో నూతన విద్యా విధానాన్ని అమలు చేయమని తీర్మానం చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం,

Post A Comment: