మేడి గడ్డ టీవీ న్యూస్ రామగుండం ప్రతినిధి గంగారపు వెంకటేష్
అంతర్గాం మండలం లోని కుందనపల్లి గ్రామంలో, శిశు సంక్షేమ శాఖ డిస్ట్రిక్ట్ వెల్ఫేర్ ఆఫీస్ NTPC చెప్పు సి. స్. ర్ కలిసి దివ్యంగుల పరీక్ష క్యాంపు ను ఏర్పాటు చేయడం జరిగింది సదరం క్యాంపు సర్టిఫికెట్ పొందిన వారు దివ్యంగులు చెయ్యి, కాలు, ఇతర పరికరాల గురించి పరీక్షలు చేసి దాదాపు రెండు నెలల కాలంలో 25 లక్షల రూపాయలతో NTPC సీ. స్. ర్ నిధులను దివ్యంగులకు పరికరాలను ఇచ్చుటకు ముందుకచ్చారు. ఈ కారిక్రమంలో ముఖ్య అతిధిగా అంతర్గాన్ జడ్పీటీసీ ఆముల నారాయణ జిల్లా ప్ర్రాజెక్ట్ అధికారి NTPC సి. స్. ర్ అధికారులు, కుందనపల్లి గ్రామ స్పెషల్ ఆఫీసర్ MPO సమ్మి రెడ్డి ( సెక్రటరీ, కృష్ణ ) సీడీపీఓ పుష్ప అధికారులు అనధికారులు దివ్యంగులు ,ప్రజలు ప్పాల్గొన్నారు.

Post A Comment: